బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణ రావు జన్మదిన వేడుకలు

కరీంనగర్/గన్నేరువరం, ఏప్రిల్ 8 (జాగో న్యూస్): గన్నేరువరం మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. మండల BRS మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న సూచనల మేరకు గన్నేరువరం గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల ప్రభాకర్ అధ్యక్షతన తెలంగాణ ఉద్యమ నాయకులు జీవి రామకృష్ణ రావు కి బర్త్డే వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా జరుపనైనది వారు ఇంకా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించనైనది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుల్లెల లక్ష్మీ లక్ష్మణ్ , వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, ప్యాక్స్ డైరెక్టర్ బోయిని అంజయ్య, కొట్టే భూమయ్య, భూర శ్రీనివాస్, ఈదయ్య, లక్ష్మణ్, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్