ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరీంనగర్,తిమ్మాపూర్, జూన్ 2 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద జెండా ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.  ఎంతోమంది విద్యార్థుల అమరుల త్యాగాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని దానిని కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని వందేళ్ల అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రాష్ట్రాలన్నింటిలో ఉన్నత స్థానంలో నిలిపిన ఘనత కెసిఆర్ దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పుప్పాల కనకయ్య,  బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యూత్, విద్యార్ధి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్