యువతకు జపాన్ లో డ్రైవర్ ఉద్యోగ అవకాశాలు *అర్హులైన యువత ఐడీటీఆర్ లో దరఖాస్తు చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
చెరువులు, రిజర్వాయర్ల సంరక్షణ, అభివృద్ధికి చర్యలు *అటవీ శాఖ, రెవెన్యూ, నీటి పారుదల, మత్స్య శాఖతో కలిసి కార్యాచరణ *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్