తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, డిప్లొమా యోగా కోర్సులు *ఒప్పందం కుదుర్చుకున్న భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ *విద్య, కార్పొరేట్ సంస్థల్లో యోగ టీచర్లకు డిమాండ్ *భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్
బండి బగీరథ్ పోక్సో కేస్ విషయంలో బాధ్యత వహిస్తూ బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి *బండి సంజయ్ వైఖరిని ఖండిస్తూ నిరసన తెలిపిన ఎన్.ఎస్.యు.ఐ
బండి భగీరథ్ ను అరెస్టు చేసి వెంటనే రిమాండ్ చేయాలి *బండి సంజయ్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి *ఎస్ఎఫ్ఐ-డివైఎఫ్ఐ-ఐద్వా జిల్లా కమిటీలు
నీట్ పేపర్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి *బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దొగ్గిలి శ్రీధర్
తెలంగాణ ఉద్యమకారుడు ఎడ్ల జోగి రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్