శ్రీ రాజరాజేశ్వర మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు

కరీంనగర్/గన్నేరువరం ఏప్రిల్ 8 (జాగో న్యూస్): శ్రీ రాజరాజేశ్వర మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మకు , మత్తడి పోషమ్మ కు బోనాలు సమర్పించారు, గ్రామాన్ని పచ్చగాకాపాడుతూ, పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వర మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు మాధరి శ్రీనివాస్, మరియు సంఘ కార్యవర్గ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్