నిధమ్ లో టూరిజం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్, ఏప్రిల్ 15 (జాగో న్యూస్): నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ( నిధమ్) గచ్చి బౌలి, హైదరాబాద్ లో టూరిజం కోర్సులు చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది .తెలంగాణా ప్రభుత్వ ఆమోదిత కళాశాల నిదిమ్ లో ఇంటర్, డిగ్రీలో బీఎస్సీ, బీబీఏ , ఎంబీఏ అడ్మిషన్ల ప్రక్రియ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూ లతో పాటు దేశంలోని హాస్పిటాలిటీ ఇండస్ట్రీ లో అనేక అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయి విద్యా విధానంతో నిధిమ్ లో ఉన్నత ప్రమాణాలతో కోర్సులు అందిస్తున్నది. అడ్మిషన్, ఇతర వివరాలకు జిల్లా పర్యటక శాఖ కార్యాలయం, కరీంనగర్ లో గాని, జిల్లా పర్యాటక శాఖ అధికారి 9440816070 లేదా లో సంప్రదించగలరు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్