పంట కోత ప్రయోగంతో దిగుబడి అంచనా

కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 20 (జాగో న్యూస్: కరీంనగర్ జిల్లా లోని తిమ్మాపూర్ మండలం,కొత్తపల్లి గ్రామం లోని గోలి రాంరెడ్డి అనే వ్యవసాయదారుడి వరి పొలం లో 2023-24 యాసంగి సీజన్ కు గాను వరి పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగినది. ఇట్టి ప్రయోగం అర్థ గణాంఖ శాఖ హైదరాబాద్  డిప్యూటి డైరెక్టర్ మోహన్ రెడ్డి మరియు ఉప గణాంఖ అదికారుల పర్యవేక్షన లో నిర్వహించడం జరిగినది. 5 మీటర్ ల పొడవు, 5 మీటర్ ల వెడల్పుతో పంట కోత ప్రయోగం నిర్వహించారు. ఇందులో 18.795 కిలోల దిగుబడి వచ్చింది అని శ్రీ డి.కొమురయ్య ముఖ్య ప్రణాళిఖ అధికారి  తెలిపారు.  ఇట్టి కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి బి. శ్రీనివాస్ మరియు ప్లానింగ్, వ్యవసాయ శాఖలకు సంభందించిన అధికారులు పాల్గొనడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్