టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించాలి

కరీంనగర్, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని దళిత సామాజిక వర్గాన్ని చెందిన ముఖ్య నాయకుల సమావేశం బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం దళితులు అందరూ కలిసి గ్రామ గ్రామాన తిరుగుతూ కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ దళిత వాడల్లో అవగాహన కల్పిస్తూ బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రజల చైతన్యవంతం చేయాలని నిర్ణయించినాము. బిజెపికి ఓటు వేస్తే ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాబట్టి బిజెపికి ఓటు వేయవద్దని దళితులకు వివరించాలి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసిర్రు దళితులు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని నిర్ణయించినారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు గారు కత్తెర పాక కొండయ్య నాగి శేఖర్ కలిగేటి లక్ష్మణ్ లతా శ్రీ మేడి మహేష్ వి సంపత్ కవంపల్లి రాములు అందే సుభాష్ వడ్లూరి భూమయ్య శ్రీ పల్లి గంగయ్యపు అనిల్ జె శ్రీధర్ కొమురయ్య సిహెచ్ మహేష్ జుట్టు పెళ్లి అనిల్ కుమార్ భామండ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్