గ్రామ మండల కేంద్రాలలో ప్రభుత్వమే చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి

కరీంనగర్, మే 31 (జాగో న్యూస్): ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని గ్రామ మండల కేంద్రాలలో ప్రభుత్వమే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఎమ్మార్వో ఎంపీడీవో ఎంఈఓ డిఓ డిపిఓ గ్రామపంచాయతీ ఆఫీస్ లలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని కరీంనగర్ పట్టణంలో కోర్టు చౌరస్తా గోదావరిఖని పోయే బస్టాండ్ జగిత్యాల పోయే బస్టాండ్ రేకుర్తి కొత్తపెళ్లి గోదావరిఖనిపోయే నాకా చౌరస్తా కామన్ దగ్గర కోతిరాంపూర్ గంజి లో అలుగునూరు చౌరస్తా శివ టాకీస్ లేబర్ అడ్డా తదితర ప్రాంతాలలో జన సందోహం ఉన్నచోట మరుగుదొడ్లు నిర్మించాలని  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏవో గడ్డం సుధాకర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి అజయ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్ల వడ్ల రాజు సుందరగిరి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్