ఊరువాడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

కరీంనగర్/గన్నేరువరం, జూన్ 2 (జాగో న్యూస్): గన్నేరువరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ

చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మర రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి బొడ్డు సునీల్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్, గన్నేరు వరం గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి,బీసీ సెల్ మండల అధ్యక్షుడు మార్గం మల్లేశం,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముడికే అజయ్, మాజీ సర్పంచ్ దుడ్డు మల్లేశం,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మైసంపల్లి తిరుపతి, మాజీ ఉపసర్పంచులు బద్దం సంపత్ రెడ్డి, బూర వెంకటేశ్వర్,మాజీ సర్పంచ్ రాజయ్య, నాయకులు వేదిరే విజేందర్,నక్క అంజయ్య, పాకాల పరశురాం, దేశరాజు అనిల్,రాపోలు నవీన్, బుర్ర మల్లేష్ గౌడ్, బుర్ర శ్రీకాంత్ గౌడ్, ,కూన శ్రీదర్,నక్క తిరుపతి, రంగన వేణి వీరయ్య, గడ్డం మైపాల్ రెడ్డి, రాపోలు హరీష్, కూన యాదగిరి,అకేన వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్