మన్నెంపల్లి ట్రాక్టర్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా సుదగోని పర్శరాములు

కరీంనగర్/తిమ్మాపూర్, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామంలో శనివారం జరిగిన ట్రాక్టర్ యూనియన్ ఎన్నికలలో అధ్యక్ష,ఉపాధ్యక్షులుగా సుదగొని పర్షరాములు గౌడ్, అసోద నరేందర్ లు  ఎన్నికయ్యారు. యూనియన్ క్యాషియర్ గా కొలిపాక శ్యామ్ ప్రసాద్,కార్యవర్గ సభ్యులుగా సానగోండ అనిల్, సానగోండ ఐలయ్య, నాంపల్లి జగన్, నాంపల్లి శ్రీనివాస్, పొట్ట శ్రీనివాస్,మాచర్ల ఎల్లయ్య ,బీనపెల్లి శ్రీనివాస్ గార్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతూ, అదే విధంగా మాయొక్క ఎన్నికకు సహకరించిన సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్