ఎమ్మెల్సీ కొమురయ్య గెలుపు పట్ల హర్షిస్తూ సంబరాల్లో బిజెపి శ్రేణులు

రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, మార్చి 04 (జాగో న్యూస్): తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ అభ్యర్థి మల్కా కొమరయ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల హర్షిస్తూ బిజెపి శ్రేణులు టపాసులు పెంచి స్వీట్లను పంపిణీ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు, ఉపాధ్యక్షుడు ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఇట్టుకల రాజు, శ్రీనివాస్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు కన్నె అరుణ్,OBC మోర్చా అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, జంగం కిషన్, బక్క శెట్టి రాజు, ఆశీర్వాద్, లక్ష్మారెడ్డి, మధుసూదన్, సురేష్, మహేందర్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్