తప్పుల తడకగా సర్.. *బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ 

కరీంనగర్, సెప్టెంబర్ 08 (జాగో న్యూస్): తప్పులు తడకగా సర్ ఉందని తిరిగి సర్వే చేయాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ను జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ కోరారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ సర్లో సర్వేలో లోపాలున్నవి నోటీసుల పేరిట ఎలాంటి క్లారిటీ లేకుండా ఇస్తున్నారు అలాగే వయసు తక్కువగా తల్లితండ్రుల పేర్లు తప్పుగా వస్తున్నాయి. ఎప్పుడోచనిపోయిన వ్యక్తులకు పుట్టిన తేదీని సర్ లో ప్రచురించడం విడ్డూరమని , సర్వే నిర్వహించిన బి ఎల్ వో లు , రెవెన్యూ సిబ్బంది ఏ బేస్ మీద వ్రాసి ఇచ్చారు క్లారిటీ ఇవ్వాలని కోరారు. క్లారిటీ ఇవ్వకపోగా తిరిగి బిఎల్వోలు రెవెన్యూ సిబ్బంది వీటిని సవరించాలని ఓటర్లు కు నోటీసులు ఇస్తున్నారు. అలాంటి నోటీసులు కూడా సరైన రీతిలో ఓటర్లకు ఇవ్వడం లేదు కాబట్టి తిరిగి రీ సర్వే నిర్వహించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటర్ నమోదును ప్రక్రియను చేయాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కు సమన్వియంగా కోరడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్