మహా కవి శ్రీ శ్రీ జయంతి వేడుకలు

కరీంనగర్, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): తెలంగాణ సాహితి కరీంనగర్ జిల్లా శాఖ నవ తెలంగాణ బుక్ హౌస్ కరీంనగర్లో మహాకవి శ్రీశ్రీ జయంతిని పురస్కరించుకుని వారికి పుష్పమాలల తో ఘనంగా నివాళులర్పించింది నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని నినదించిన మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం లాంటి ఎన్నో రచనలు చేసి చేసిన మహోన్నతుడు శ్రీశ్రీ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం శాలల మగ్గం శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని చాటి చెప్పిన గొప్ప కవి శ్రీశ్రీ పని తెలంగాణ సాహితి కరీంనగర్ జిల్లా శాఖ అతనికి నివాళులర్పించింది ఈ జయంతి కార్యక్రమంలో తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు గౌరవ అధ్యక్షులు ఆడెపు రాం నారాయణ ప్రధాన కార్యదర్శి మానువాడ శంకర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పురుషోత్తం సతీష్ , అడ్వకేట్ బిరుదుల ప్రవీణ్ ,అడ్డిక రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్