జిల్లా కలెక్టర్ ఎస్సారెస్పీ అధికారులు .. ప్రభుత్వంజిల్లా మంత్రి గారు ఎమ్మెల్యే గారు వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి… బిజెపి రాష్ట్ర నాయకులు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు సొల్లు అజయ్ వర్మ

కరీంనగర్, జూన్ 2 (జాగో న్యూస్): కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని ఎస్సారెస్పీ అధికారులను జిల్లా కలెక్టర్ ని బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ కోరారు. రైతులు పొలాలు దున్నుకొని నారు పోసుకునే సమయం వచ్చిందని  ఇప్పటివరకు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయలేదు కెనాల్ పై ఆధారపడుతున్న రైతులు చాలామంది ఉన్నారని అన్నారు.  ఇప్పటివరకు నీటిని విడుదల చేయలేదు పెద్ద కెనాల్ నుండి చిన్నచిన్న కెనాల్సు ద్వారా రైతులకు నీరు అందించాలి నీరు అందించినట్టయితే పొలాలు దున్నుకొని నార్లు పోసుకొని రైతులు వ్యవసాయం చేసుకొని జీవిస్తుంటారు. కానీ ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం అసలు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయకపోవడం చాలా బాధాకరం వెంటనే కెనాల్ ల ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు.  వ్యవసాయం చేసుకొని బ్రతకాలా కూలి పని చేసుకుని బ్రతకాలని రైతులు అయోమయానికి గురవుతున్నారని వెంటనే ప్రతి కెనాల్ నుండి నీటిని విడుదల చేయాలని కోరుతున్నాము. చేయని వెడల రైతుల పక్షాన అన్ని పార్టీలను కలుపుకొని రైతులకు మద్దతుగా నిలబడి నీరు వచ్చేవరకు పోరాటం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయిని హరీష్ బూట్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్