హరిత బయో ప్రొడక్ట్స్ కంపెనీ అధ్యక్ష కార్యదర్శులు గా ఎడ్ల రమేష్,మడిపేల్లి మహేందర్

కరీంనగర్/తిమ్మాపూర్, జూలై 20 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోనీ హరిత బయో ప్రొడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ 17 మందితో నూతన కమిటీ ఎన్నుకోవటం జరిగింది.దీనికి అధ్యక్ష, కార్యదర్శులు గా ఎడ్ల రమేష్, మడిపెళ్లి మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సీఐటీయూ రాష్ర్ట కార్యదర్శి బీరం మల్లేష్ తెలియ చేశారు.నూతన కమిటీ ఏర్పాటు రాబోయే కాలంలో అనేక కార్మికుల విషయాలలో క్రమశిక్షణతో పట్టుదలతో కార్మికుల వైపు పోరాడి పలు విజయాల సాధించాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ అధ్యక్షులుగా ఎడ్ల రమేష్,ప్రధాన కార్యదర్శి మడిపెల్లి మహేందర్,కోశాధికారి పొలు సంపత్,ఉపాధ్యక్షులుగా గుమ్మడి మహేందర్,రాగుల తిరుపతి, దుడ్డేలా సమ్మయ్య, ర్యాకం అశోక్, సహాయ కార్యదర్శిలుగా గంప మధు,నల్ల పవన్, కాసర్ల రాజు, ఆనంతుల వెంకట రమణ చారి, కీసర శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు గా పెద్ది హరీష్, కొండాపూర్ రాజు,గురు భూషణ్, భుజంఖర్ ఎల్లోజీ,గిరవేని శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్