మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ

రాజన్న సిరిసిల్ల జిల్లా/ఇల్లంతకుంట, జూలై 23 (జాగో న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల సోమారంపేట గ్రామంలోనీ నిరుపేద మూడేపల్లి హన్మంతు ఆకస్మికంగా మరణించగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి 50 kg బియ్యం అందించి, రేపాక గ్రామంలో నిరుపేద బండి ఎల్లయ్య  ఆకస్మికంగా చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50 kg బియ్యం బస్తాలు BTR (Bendram Thirupathi Reddy) FOUNDTION ద్వారా సహాయాలు అందజేసిన బెంద్రం.తిరుపతి రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడాతూ… పేదలకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చిన మీకు నేను అండగా వుంటూ సహాయాలు అందిస్తామన్నారు ఈ సహాయ సేవాలలో బి.టీ.ఆర్ ఫౌండేషన్ సేవాప్రతినిధులు గైని శ్రీనివాస్, మ్యాక శ్రీనివాస్, అంతగిరి అనిల్, గజ్జల శ్రీనివాస్, కోమటిరెడ్డి అనిల్, లింగంపెల్లి పర్శరాములు, రొండ్ల. శివ, ముడపెల్లి కోటి, బండి అనిల్ తదితరులు పాలుగోన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్