రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, జూన్ 27 (జాగో న్యూస్): తంగనపల్లి మండలం. జిల్లెల్ల గ్రామానికి చెందిన వాత్సల్య ఫౌండేషన్ రక్తదాన శిబిరం వ్యవస్థాపకుడు ఆకారపు సుధాకర్ . సిరిసిల్ల సిరి హాస్పిటల్ లోహాస్పిటల్ లో ఓ మహిళా పేషెంట్ కు బి పాజిటివ్ రక్తదానం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ . నీటి యువతలో అవగాహన చేస్తూ రక్తదానం చేస్తున్న వాత్సల్య ఫౌండేషన్ స్థాపించి. గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ చైతన్యం ఎంతోమందికి రక్తదానం అందించడం జరిగింది. ఇది 11వసారి రక్తదానం చేయడం. యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలి. రక్తదానం మన హక్కు .మన అందరి బాధ్యత. ఈ రక్తదాన సందర్భంగా ఫౌండర్ సుధాకర్ సూచించారు.









