నూతన వధూవరులను ఆశీర్వదించిన సిరిసిల్ల బిజెపి అధ్యక్షులు రెడ్డబోయిన గోపి

రాజన్న సిరిసిల్ల/గంభీరావుపేట, జూలై 08 (జాగో న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభరావుపేట మండల కేంద్రంలో బిజెపి సీనియర్ నాయకులు పత్తి స్వామి కుమారుడు విశాల్ మరియు స్వాతిల వివాహ వేడుకకు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి  హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోడె రమేశ్, జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, సర్పంచ్ పొన్నాల మహేష్, బండ దేవయ్య, సర్వోత్తమ్ స్వామి, దేవేందర్ నాయక్, నర్సింలు, వంశీ, సత్యం, రవీందర్, శ్రీశైలం, సుధాకర్, లింగం, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు