గునుకుల కొండాపూర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

కరీంనగర్, సెప్టెంబర్ 10 (జాగో న్యూస్ ): గునుకుల కొండాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సొల్లు అజయ్ వర్మతో పాటు పలువురు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, ఉపసర్పంచ్ నాలపట్ల రాజు,  కార్యదర్శి రాజేష్ ములకల అంజయ్య, సిబ్బంది పాలకవర్గ సభ్యులు, రజక సంఘం అధ్యక్షులు లింగంపల్లి, అనిల్, క్రాంతి, అరుణ్, శివ, అరవింద్, మారుతి తదితరులు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ *తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ *పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె

గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం *అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి *గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులు, ఎన్ పీడీసీ ఎల్ అధికారుల వద్ద వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి *డివిజన్, మండల స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్