పట్టువదలని విక్రమార్కుడు.. 10వ ప్రయత్నంలో పది పాస్..

(జాగో న్యూస్): పట్టుదలే ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ”సాహసం చేయరా డింభకా రాజకుమారి లభించును”అనే చందంగా ఓ యువకుడు పట్టువదలని విక్రమార్కుడిగా పదవ ప్రయత్నం లో పదవ తరగతి పాసయ్యాడు. ఈ తంతు మహారాష్ట్రలోని బీడుకు చెందిన కృష్ణ నాందేవ్ ముండే అనే విద్యార్థి 2018 నుండి పదిసార్లు పదవ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో గ్రామస్తులంతా బ్యాండ్ మేరాలతో ఆ విద్యార్థిని ఊరేగించి అభినందించారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్