ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి :: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి *ఎస్.ఐ.ఆర్. కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి *ప్రతి ఇంటికి బీ.ఎల్.వో. లు చేరుకొని పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి *డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి *అభ్యంతరాలు, క్లెయిమ్ లపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలి *రాజకీయ పార్టీలతో నిరంతర సమన్వయం కొనసాగించాలి *ఎస్.ఐ.ఆర్. కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్.డి. ఓలు, తాసిల్దార్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్ఆర్ ను దాని రోజువారి టెంపరేచర్ రికార్డుల నమోదును పరిశీలించాలి
ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పెంచాలి *బడిబాట సమర్థవంతంగా నిర్వహించాలి *మౌలిక సదుపాయాలు, మరమ్మతులు పూర్తి చేయాలి *సకాలంలో సరుకుల టెండర్ల ప్రక్రియ *జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా