తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్: అశ్వినీ వైష్ణవ్

తెలంగాణ బ్యూరో, జులై 11 (జాగో న్యూస్): దేశంలో ప్రకటించిన 7 బుల్లెట్ ట్రైన్లలో మూడు రైళ్లు తెలంగాణకే దక్కాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వీటి రాకతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 35 నిమిషాలు, పుణేకు 2 గంటలు, ముంబైకి 2 గంటల 20 నిమిషాలు, విజయవాడకు కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చు. హైదరాబాద్ హైటెక్స్‌లో ఆయన మాట్లాడుతూ, ఐటీ రంగం సాఫ్ట్‌వేర్ యూజ్ ఎ సర్వీస్ నుంచి AI వైపు వేగంగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి… రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేనే కీలకం* *మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి* *రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 60 చెల్లింపు* *సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి* *ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీని వేగవంతం చేయాలి* *ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి* *భూ రీ-సర్వే, ఇందిరమ్మ ఇండ్లు, సాదా బైనామా దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి