అల్పోర్స్ ఊట్కూరి రవీందర్ రెడ్డికి అభినందనలు

కరీంనగర్, జూలై 11 (జాగో న్యూస్): ఆల్పోర్స్ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలకు జాతీయ స్థాయి “బెస్ట్ ప్లేస్‌మెంట్ అండ్ కెరీర్ డెవలప్‌మెంట్ ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డు-2026” లభించడం పట్ల హృదయపూర్వక అభినందనలు తెలిపిన దొగ్గలి శ్రీధర్ , మాదాసు సంజీవ్ , కుసుంబ ఆదర్శ్, ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న కళాశాల ఛైర్మన్ శ్రీ ఊట్కూరి రవీందర్ రెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం, నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, వారికి అద్భుతమైన ఉద్యోగ మరియు కెరీర్ అవకాశాలను కల్పిస్తూ మీరు చేస్తున్న కృషికి ఇది ఒక గొప్ప గుర్తింపు. మీ నాయకత్వంలో కళాశాల మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్యా రంగంలో మరెన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి… రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేనే కీలకం* *మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి* *రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 60 చెల్లింపు* *సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి* *ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీని వేగవంతం చేయాలి* *ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి* *భూ రీ-సర్వే, ఇందిరమ్మ ఇండ్లు, సాదా బైనామా దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి