కరీంనగర్/తిమ్మాపుర్, మే 30 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో శనివారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళి భాగంగా అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంను అంగన్వాడీ సెంటర్ లో జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతు పిల్లలను అంగన్వాడీ కేంద్రముకు పంపించాలని ఆటపాటలతో విద్య అనేది నేర్పడం జరుగుతుందాని, గర్భవతులకు, బాలింతలకు,పిల్లలకు మంచి పౌష్టికాహారంన అందిస్తున్నారాని తెలిపారు, అమ్మ మాట అంగన్వాడీ బాట ర్యాలీ చేసి పిల్లలకు యూనిఫామ్ పంపిణి చేసి 5+ ప్రైమరీకి వెళ్లే పిల్లలకు విద్యారంభం ECCE ధ్రువీకరణ పత్రం,అందజేశారు కార్యక్రమంలో సర్పంచ్ ఎలుక అంజనేయులు, కనపర్తి చంద్రశేఖర్ తమ్మనవేణి శ్రీనివాస్ యాదవ్ సీడీపీఓ మేడం,గ్రామ పెద్దలు, గోనెల సంపత్, తిర్మలయ్య తల్లులు, టీచర్లు స్వరూప,రజిత తదితరులు పాల్గొన్నారు.








