కరీంనగర్/మానకొండూర్, మార్చ్ 18 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామపంచాయతీలో బుధవారం పోచమ్మ బోనాలు డప్పు చప్పుల్లా మధ్య ఘనంగా నిర్వహించారు. పోచమ్మ అమ్మవారికి బోనాలు చెల్లించి పంటలు పండి ప్రజలు సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకొన్నారు.ఈ కార్యక్రమంలో అన్నారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బందెల మహేందర్, చందన, బందెల రమేష్, శ్రీవాణి, బందెల లక్ష్మి, కృతిక,మనీష్ మణిదీప్,మనీజ్ఞ మంగురం ఎల్లం, మహేశ్వరి,అపర్ణ, అన్విత్,తిమ్మాపూర్ మండల రిపోర్టర్ కొంపెల్లి శాంతికుమార్, హిమజ,శ్రీగీత తన్వి రొడ్డ తార, ప్రశాంత్, రొడ్డ స్వరూప, నివాస్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.









