ఘనంగా రాజేష్ గౌడ్ వర్ధంతి వేడుకలు!!

కరీంనగర్/మానకొండూర్, మార్చి 18 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామం లోని సుదగోని రాజేష్ గౌడ్ గారి 15 వ వర్ధంతి ని ఘనంగా అయిన విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మల్యాల రాములు గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్, తిమ్మాపూర్ మండలం అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడ్, మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జి గోపాగోని నవీన్ గౌడ్, వారు ఈ సందర్బంగా మాట్లాడుచు తెలంగాణ ఉద్యమం లో సుదగోని రాజేష్ గౌడ్ పాలుగొని అప్పుడు తెలంగాణ వస్తాడో రాదో అని 18/03/2011 రోజున సూసైడ్ చేసుకొని ఆత్మ హత్య చేసుకోవడం జరిగింది. ఈ రోజు రాజేష్ గౌడ్ తల్లి తండ్రులు సుదగోని విరస్వామి గౌడ్ – నీలమ్మ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి పరామశించి, దైర్యం కోల్పోవద్దని ఈ సందర్బంగా మాట్లాడటం జరిగింది, ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు సింగం నర్సయ్య గౌడ్, సుదగోని చందు గౌడ్,, సుదాగోని రవి గౌడ్, మూల రాజు గౌడ సంఘ సభ్యులు, చరణ్ కుమార్ గ్రామ ప్రజలు తదితరులు పాలు గొని రాజేష్ గౌడ్ గారి వర్ధంతి ని అయిన విగ్రహనికి పూలు, పూల మాల వేసి, నివాళులు అర్పించడం జరిగింది, స్విట్స్ పంపిణి చేయడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్