అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భవతులకు, బాలింతలకు,పిల్లలకు మంచి పౌష్టికాహారం

కరీంనగర్/తిమ్మాపుర్, మే 30 (జాగో న్యూస్):  తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో శనివారం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళి భాగంగా అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంను అంగన్వాడీ సెంటర్ లో జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతు పిల్లలను అంగన్వాడీ కేంద్రముకు పంపించాలని ఆటపాటలతో విద్య అనేది నేర్పడం జరుగుతుందాని, గర్భవతులకు, బాలింతలకు,పిల్లలకు మంచి పౌష్టికాహారంన అందిస్తున్నారాని తెలిపారు, అమ్మ మాట అంగన్వాడీ బాట ర్యాలీ చేసి పిల్లలకు యూనిఫామ్ పంపిణి చేసి 5+ ప్రైమరీకి వెళ్లే పిల్లలకు విద్యారంభం ECCE ధ్రువీకరణ పత్రం,అందజేశారు కార్యక్రమంలో సర్పంచ్ ఎలుక అంజనేయులు, కనపర్తి చంద్రశేఖర్ తమ్మనవేణి శ్రీనివాస్ యాదవ్ సీడీపీఓ మేడం,గ్రామ పెద్దలు, గోనెల సంపత్, తిర్మలయ్య తల్లులు, టీచర్లు స్వరూప,రజిత తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు