కరీంనగర్/తిమ్మాపూర్, జూన్ 03 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలం మన్నెం పల్లి గ్రామంలో ఈ రోజు నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్ర భవనాన్ని ఈరోజు ఘనంగా ఎం ఎల్ ఏ టీపీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పొన్నం సునీత-అనిల్ గౌడ్, కాంగ్రెస్ మండలం అధ్యక్షులు బండారి రమేష్ గౌడ్, బ్లాక్ అధ్యక్షులు ఎస్ ఎల్ గౌడ్, మాజీ సర్పంచ్ మేడి అంజయ్య గ్రామ కాంగ్రెస్ శాఖ అనుబంధసంఘాల అధ్యక్షులు అధికారులు, సర్పంచ్, ఉపసర్పంచ్, పాలుగొని సీఎం రిలీఫ్ పండ్స్ చెక్స్ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఎం ఎల్ ఏ అంగన్వాడీ పిల్లలకు అక్షరాబ్యాసం చేయించడం జరిగింది. మాట్లాడుతూ పిల్లల తల్లులకు పిల్లలకు రోజువారీకార్యక్రమంలో డైరీలో రాయాలి రేపటి భావిభారుతుల పావురులుగా తీర్చిదిద్దాలని డాక్టర్స్ గా, కలెక్టర్స్ గా చేయాలి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దుర్గం శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడ్, ఎస్సి సెల్ అధ్యక్షులు వేముల దేవేందర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ జాపర్, పోతుగంటి శ్రీనివాస్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు బౌతు అంజలి,గుడి చేర్మెన్ బుర్ర కనుకయ్య గౌడ్, వార్డ్ సభ్యులు సంధి లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు రావుల కృష్ణ గౌడ్, బోయిని ఎల్లయ్య, పార్నంది దుర్గయ్య, పార్నంది మల్లేష్, బూడిద శ్రీనివాస్, బూడిద సంపత్,బుర్ర వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు గ్రామ ప్రజలు పాలుగోన్నారు.









