సర్వాయి పాపన్న 316 వ వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించిన గౌడ సంఘము నాయకులు

కరీంనగర్/అలుగునూర్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): సర్వాయి పాపన్న 3 16వ వర్ధంతి ని స్థానిక అలుగునూర్ బ్రిడ్జిపై ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమానులు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత గౌడ సంఘము రాష్ట్ర యూత్ అధ్యక్షులు గోడిశల రమేష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలని జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లా ప్రభుత్వం వెంటనే ఆమోదం చేయాలని డిమాండ్ చేశారు ట్యాంకు బండు పై విగ్రహాన్ని ఆగస్టు 18 తేదీలోగా ఏర్పాటు చేయాలని బడుగు బలహీన వర్గాల కు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ప్రోత్సహించే విధంగా పాఠ్యపుస్తకాలలో చర్చలన్నారు..తరువాత కలెక్టర్ ఆడి్టోరియామ్ లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ కరీంనగర్ జిల్లా ఆఫీసర్స్ మరియు సర్వాయి పాపన్న వ్యవస్థాపక అధ్యక్షులు వీరగోని పెంటయ్య గౌడ్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కలర్ సత్తన్న గౌడ్, రాష్ట్ర యువత అధ్యక్షుడు గొడిశల రమేష్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సుడా డైరెక్టర్ వొళ్ళాల శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బుర్ర పరశురామ్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య గౌడ్, బుర్ర విజయ్ గౌడ్, అమర గాని శ్రీనివాస్ గౌడ్, దూలo అంజయ్య గౌడ్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, మార్వాడి సుదర్శన్, తిరుపతి గౌడ్, ముక్కెర రాజ్ కుమార్ గౌడ్, ఆకుల వెంకటేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్