కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 19 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ పేద కార్యకర్త నర్రింకుల సురేష్ కి నూతన మంగల్ షాప్ కు బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. ఉల్లెంగుల సేవా ట్రస్ట చైర్మన ఏకానందం షాప్ కి ఆర్థిక సాయం అందించి ఆదివారం షాప్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మారుతి, శ్రీనివాస్, శ్రీనివాస్, పద్మ రాజయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సురేష్ మాట్లాడుతూ నాకు జీవనోపాధి కల్పించినందుకు ఏకానందం అన్నకి ఎల్లప్పుడు రుణపడి ఉంటానని, వారిని శాలువాతో సత్కరించారు.








