ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలి *రైతులకు లాభాలు, సబ్సిడీలను వివరించాలి  *పెరిగిన ఆయిల్ పామ్ టన్ను ధర  *రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.3 కోట్ల 45 లక్షలు జమ* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ 

మహిళా సంఘాల ఉపాధికి మార్గం *యూనిఫాంలు త్వరితగతిన అందించాలి  *తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో శ్రీ రేణుక మాత మహిళాశక్తి టైలరింగ్ సెంటర్లో జిల్లా కలెక్టర్ పరిశీలన *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్