కళ్యాణ లక్ష్మి చెక్కులను అందచేసిన ఎంఎల్ ఏ డాక్టర్ కావ్వంపల్లి సత్యనారాయణ 

కరీంనగర్,తిమ్మాపూర్, మే 02 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలంలోని సాయిరాం గార్డెన్ లో 99 వ ప్రజాపాలన ప్రగతి సమావేశం లో అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో టీపీసీసీ చెర్మన్, మానకొండూర్ నియోజకవర్గం ఎంఎల్ ఏ డాక్టర్ కావ్వంపల్లి సత్యనారాయణ, జైంట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండారి రమేష్ గౌడ్ అందరు కల్సి కళ్యాణ లక్ష్మి చెక్స్ లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మన్నెంపెల్లి గ్రామశాఖ అధ్యక్షులు తాళ్లపల్లి కిరణ్ గౌడ్, మాజీ సర్పంచ్ మేడి అంజయ్య, బీసీ సెల్ అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడ్,మైనార్టీ సెల్ అధ్యక్షులు జాఫర్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పార్నంది జగదీష్, లబ్ధిదారులు దుర్గం లత, కందుకూరి గంగాభవాని పాల్గొనడం జరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు