పదవ తరగతిలో 530 మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం

రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి మే 05 (జాగో న్యూస్): జిల్లా పరిషత్ బద్దెనపల్లి పాఠశాలలో పదవ తరగతిలో 530కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి భూక్యా రాజు  సన్మానం చేయడం జరిగింది. అలాగే బద్దెనపల్లి గ్రామ సర్పంచ్ సిలివేరి లావణ్య చిరంజీవి విద్యార్థులకు డిక్షనరీ లను పంపిణీ చేసి వారిని ఉన్నత శిఖరాలను అధోరించాలని అభినందిస్తూ చదువే మనిషి జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమని బోధిస్తూ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు